హైదరాబాద్ గ్లోబల్ ట్రీ కార్యాలయంలో ఈ నెల ఆరున ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఎక్స్ ఫో
హైదరాబాద్ ,బేగంపేట్
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు గ్లోబల్ ట్రీ సంస్థ చక్కటి పరిష్కారం అందిస్తుందని సంస్థ గ్లోబల్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి తెలిపారు హైదరాబాద్ బేగంపేట్ గ్లోబల్ ట్రీ కార్యాలయంలో ఈనెల ఆరవ తేదీన ఆస్ట్రిలియన్ ఎడ్యుకేషన్ ఎక్స్ ఫో కు సంబంధించిన బ్రోచర్‌ను శ్రీకర్ ఆలపాటి ఆవిష్కరించారు .
ఆస్ట్రేలియాకు చెందిన 300 కిపైగా యూనివర్సిటీ ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్‌లో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని …ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.
ఆస్ట్రేలియాలో యుజీ, పీజీ ,డిప్లమా కోర్సుల్లో అడ్మిషన్లతో పాటు ..సంపూర్ణ సమాచారం తెలుసుకోవచ్చాన్నారు .వీసా,పాస్ పోర్ట్ ,హాస్టల్ వసతి తదితర సౌకర్యాలపై విద్యార్థులు ,తల్లిండ్రులు తెలుసుకోవచ్చాన్నారు. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు .