ఫార్మా సేల్స్ , క్లినిక్స్ లోకి అడుగుపెడుతున్న ఆశ్ర లైఫ్ కేర్ ప్రేవేట్ లిమిటెడ్
హైదరాబాద్
కొత్త టెక్నాలజీ ను ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్న డిమాండ్లకు అనుకూలంగా కంపెనీల నుండి మెడిసిన్ ను కొని తక్కువ ధరకు ప్రజలకు మెడిసిన్ అందించేందుకు ఆశ్ర లైఫ్ కేర్ సంస్థ ముందుకు వచ్చింది.త్వరలో క్లినిక్స్ , స్పెషాలిటీ సెంటర్స్ న్యాచురల్ మెడిసిన్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు అశ్ర లైఫ్ కేర్ ప్రవేట్ లిమిటెడ్
ఛైర్మన్ కల్పన ఠాకూర్ , డైరెక్టర్ అరుణ్ ఠాకూర్ లు తెలిపారు.అశ్ర సంస్థ డీలర్ షిప్ రూపంలో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది లోపు 300 క్లినిక్స్ పెట్టనున్నట్లు వారు తెలిపారు.
హైదరాబాదు లోని ప్రధాన మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ లో క్రిటికల్ కేర్ విభాగానికి అశ్ర ప్రవేట్ లిమిటెడ్ మెడిసెన్స్ ,ఇంజక్షన్స్ ను సరఫరా చేస్తోందని… ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నట్లు వారు తెలిపారు.