సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసిన ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

హైదరాబాద్

బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడుగా మొన్న నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ఏపీ లో పార్టీ పటిష్టత తదితర అంశాల పై చర్చించారు. తనను ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి సిఎం కెసిఆర్ కు తోట’ కృతజ్జతలు తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఏపి నేత చింతల పార్థసారథి తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *