హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జ్యువెలర్స్ లో వెడ్డింగ్ కలెక్షన్స్ ను ఆవిష్కరించిన నటి ప్రియా సింగ్
అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్ మానేపల్లి జ్యువెలర్స్ కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ పంజాగుట్టలోని మానేపల్లి జ్యూవెలరీ షోరూంలో కొత్త కలెక్షన్స్ ను మోడల్స్ ఆవిష్కరించారు. బంగారు ఆభరణాలు, ఫ్యూజన్ నెక్లెస్‌లు, క్రియేటివ్ చెవిపోగులు, టికా, డైమండ్ నెక్లెస్‌లు, కాన్సెప్ట్ జ్యువెలరీ… మరెన్నో మనేపల్లి జ్యువెలర్స్ నాణ్యమైన అభరణాలు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ మురళీ కృష్ణ తెలిపారు.
బంగారు ఆభరణాలు 100% BIS హాల్‌మార్క్డ్ , డైమండ్స్ అంతర్జాతీయంగా 100%
IGI ధృవీకరణతో ధృవీకరించబడినవన్నారు. వినియోగదారులకు బంగారు వెండి వజ్రాభరణాల కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్‌కు సరిపోయే ఆ పరిణామాలను సైతం అందుబాటులో ఉంచామన్నారు.
మనేపల్లి జ్యువెలర్స్ డైరెక్టర్లు మురళీకృష్ణ గోపికృష్ణ లు మాట్లాడుతూ.. “మనేపల్లి జ్యువెలర్స్ ఒక బ్రాండ్ అని.. సరికొత్త డిజైనర్ ఈ కలెక్షన్స్ ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామన్నారు. భారతదేశంలోను , విదేశాలలో ఖాతాదారులు ఉన్నారని… మానేపల్లి జ్యువలరీ కలెక్షన్స్ చాలా ప్రజాదరణ పొందాయన్నారు. పెళ్లిళ్ళు ,పండుగ సీజన్లో మనేపల్లి జ్యువెలర్స్ ను సందర్శించాలని కోరారు .
ఇక …..లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి ప్రియా సింగ్ అన్నారు . వెడ్డింగ్ జ్యూవెలరీ కలెక్షన్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. బంగారు వజ్రాభరణాల కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని వారన్నారు. అనంతరం మోడల్స్ బంగారు వజ్రాభరణాలు ధరించి చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది