సూత్రా ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీనటి శ్రీ జితా ఘోష్
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీనటి అన్నారు, హైదరాబాద్ నోవాటెల్ లో ఏర్పాటు చేసిన సూత్రా ఫ్యాషన్ డిజైనర్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు.
దేశంలోని 40 కిపైగా ప్రముఖ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్ ఆగస్ట్ 17 వ తేదీ వరకు కొనసాగుతుందని ఛీప్ ఆర్గనైజర్ ఉమేష్ తెలిపారు.