ఒకే కాన్పు లో ముగ్గురు పిల్లలు కు జన్మనిచ్చిన తల్లి
గుంటూరు,పిడుగు రాళ్ళ
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మమత హాస్పిటల్ లో ఒకేకాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి.
వీరిలో ఇద్దరు మగ పిల్లలు కగా మరొకరు ఒక ఆడ బిడ్డ అని వైద్యులు తెలిపారు. తల్లి పిల్లల క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.