తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్‌గా మారింది :రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్,క్రీడా,పర్యాటక, సాంస్కృతిక,వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా మారిందని రాష్ట్ర ప్రొహిబిషన్ ,ఎక్సైజ్,క్రీడా,పర్యాటక,సాంస్కృతిక,వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు .హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి రెండో తేదీ...