Day: January 9, 2023

హైదరాబాద్‌లో లీడ్ ఛాంపియన్ షిప్ 2022 ఫైనల్స్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం

హైదరాబాద్‌ భారతదేశపు అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌..హైదరాబాద్ ద పార్క్ హోటల్‌లో లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 ఫైనల్స్ పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటించింది. లీడ్‌ చాంఫియన్‌షిప్‌...

ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో బెల్‌ ప్లస్‌ మీడియా వేగంగా వృద్ది చెందుతుంది : కో–ఫౌండర్లు గాయత్రి, అభిలాష్

దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో విస్తరణఅందుబాటు ధరల్లో కంపెనీలకు సేవలుఇప్పటికే 3,200ల స్క్రీన్ల ఏర్పాటు2023 డిసెంబర్‌కల్లా 20,000 స్క్రీన్లుకో–ఫౌండర్లు గాయత్రి, అభిలాష్ వెల్లడి హైదరాబాద్ఔట్‌డోర్‌ డిజిటల్‌ ప్రకటనల...

కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై కమిషన్​ ఏర్పాటు

అమరావతి కందుకూరు, గుంటూరు జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం కమిషన్​ను ఏర్పాటు చేసింది. కందుకూరులో అభిమాన నేతను చూడాలని, గుంటూరులో చంద్రబాబు సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కానుక...

ఏపీలో ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులు : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన

హైదరాబాద్ జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల నియంత్రణ అప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం టిడిపి అధినేత నారా చంద్రబాబు...