Month: September 2021

ఉద్యోగుల ఆరోగ్యభద్రత కోసం హెల్త్ ఇన్సురెన్స్‌ కార్డులను అందజేసిన లిమౌసిస్

హైదరాబాద్ , మాదాపూర్ మహిళల కోసం షీ క్యాబ్స్ సర్వీసులు అందిస్తున్న లిమౌసిస్ సంస్థ …ఉద్యోగులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించింది .హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్ డ్రైవర్లకు...

యుపీఎస్‌సీ సన్నాహంపై సెమినార్‌ను నిర్వహించిన విజన్‌ ఐఏఎస్‌…టాపర్స్‌ టాక్‌లో తాను కష్టపడిన విధానాన్ని వెల్లడించిన ఆల్‌ ఇండియా 20 ర్యాంకు సాధించిన పి శ్రీజ

హైదరాబాద్‌, ఆర్టీసీ ఎక్స్ రోడ్ భారతదేశంలో అత్యంత తీవ్రమైన పోటీకలిగిన పోటీ పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ). ఇండియన్‌ అడ్మిన్‌స్ట్రేటివ్‌ సర్వీస్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌,...

మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తాం: గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఫౌండర్ ఉమా పేరి

హైదరాబాద్, బంజారాహిల్స్ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు.. మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ,ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ధ్వేయంగా గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ పని చేస్తుందని సంస్థ ఫౌండర్...

కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ను స్వాగతిస్తున్నాం : కామినేని హాస్పిటల్స్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కామినేని గాయత్రి

హైదరాబాద్ ప్రతి భారతీయుడు ఆరోగ్యంపై ఒక డిజిటల్ హెల్త్ ఐడిని తీసుకు రావడం శుభపరిణామమని కామినేని హాస్పిటల్స్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గాయత్రి కామినేని అన్నారు...

పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తా కిషన్ రెడ్డి

హైదరాబాద్,ఫిలింనగర్ విమానయాన ప్రయాణాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు .హైదరాబాద్ ఫిలింనగర్‌లో క్యూబా డ్రైవ్‌...

హైదరాబాద్ తాజ్ కృష్ణలో పింక్ డిజైర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీనటి రిథిక

హైదరాబాద్ , బంజారాహిల్స్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే వస్త్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని సినీనటి రిథిక అన్నారు . హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన...

ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్

హైదరాబాద్ కరోనా, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని భావిస్తోంది. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్...

తెలంగాణ లో లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు

హైదరాబాద్ రాష్ట్రంలో ఏ-4 కాటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ...

టాలెంట్ ఉండి అవకాశాలు లేని వారికి స్టార్ బజ్ యాప్ మంచి ప్లాట్ ఫాం :బాలీవుడ్ నటి శ్రద్ధాదాస్

హైదరాబాద్ ,కొండాపూర్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉండి అవకాశాలు లేని వారికి స్టార్ బజ్ సంస్థ మంచి ఫ్లాట్‌ఫాంగా నిలుస్తుందని సినీ...

మెడికవర్ హాస్పిటల్స్ లో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ పైయువ ఆర్థోపెడిక్ సర్జన్లకు శిక్షణ తరగతులు,వర్చ్యువల్ విధానంలో లైవ్ సర్జరీలు, పాల్గొన్న 150 మంది యువ వైద్యులు.

హైదరాబాద్,మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్స్ లో యువ ఆర్థోపెడిక్ వైద్యులకు విర్చువల్ విధానం ద్వారా శిక్షణా తరగతులను నిర్వహించారు. లైవ్ సర్జరీని ప్రదర్శించారు. సర్జరీ సమయంలో ఎలాంటి మెలుకువలు...

హైదరాబాద్ వరద కష్టాలను నివారించేందుకు నాలాల అభివృద్ది పైన సమగ్ర కార్యాచరణ: మంత్రి కే. తారక రామారావు

హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాలాల విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు...

గాంధీ జయంతి అక్టోబర్ 2 న రోజున బొటానికల్ గార్డెన్ వద్ద జరిగే రన్ ఫర్ పీస్ ను విజయవంతం చేయాలి: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రన్ ఫర్ పీస్ అనే పేరుతో 10K,5K,2K వాక్ లను విజయవంతం...

ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను,దేశ భక్తిని అలవర్చుకోవాలి : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారాం, మియాపూర్, హఫీజ్ పేట్, ప్రశాంత్ నగర్ ,కూకట్ పల్లి చెరువులను, వినాయక నిమజ్జనం కొనేరులను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి...

హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ నేషనల్స్ కు ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు ఆహ్వానం

హైదరాబాద్ హైదరాబాద్ సరూర్ నగర్ లో అక్టోబరు ఏడో తేదీ నుంచి జరగనున్న హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ నేషనల్స్ ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య...

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖోఖో క్రీడాకారులకు కిట్లు పంపిణీ

హైదరాబాద్ ఒరిస్సా లోని భువనేశ్వరంలో జరిగే 40 వ జాతీయ జూనియర్ ఖోఖో పోటీలలో పాల్గొనే బాలబాలికల జట్ల క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ ఛైర్మెన్ , తెలంగాణ...

ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌.. జీహెచ్ఎంసీలో స్వీపర్ ఉద్యోగం: ఆ మహిళకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగమిచ్చిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా...

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్

దేశంలో క్రీడలను ప్రోత్సహించటం, క్రీడా లక్ష్యాలను సాధించి అగ్రశ్రేణి క్రీడా దేశం గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష పై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్...

టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో మోస్ట్ ప్రామిసింగ్ ప్లాటెడ్ డెవలపర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు ను అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్

హైదరాబాద్ ,మాదాపూర్ హైదరాబాద్ నోవాటెల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ దిన పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో కనుల పండుగ గా...

ఐటీ ,పంచాయతీ రాజ్ శాఖమంత్రి కే తారకరామారావు కి మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం

హైదరాబాద్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు...

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ

హైదరాబాద్ ,మాదాపూర్ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ అన్నారు . హైదరాబాద్ హైటెక్స్ లో ఫిలిఫైన్స్ దేశానికి చెందిన...