మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం
మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం
స్వల్పగాయాలతో బయటపడ్డ హరీష్ రావు
సీఎం కేసీఆర్ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వస్తున్న మంత్రి హరీష్ రావు కాన్వయ్ కు ప్రమాదం సంభవించింది. దుద్దెడ వద్ద అడవి పందులు ఎదురుగా రావడంతో కాన్వాయ్ లోని వాహనాన్ని గుద్దిన హరీష్ రాువ కారు.డ్రైవర్ , గన్ మెన్ కు స్వల్పగాయాలయ్యాయి మంత్రి హరీష్ రావు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు . ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.