బిజెపి జిల్లా ఇన్చార్జి లను నియమించిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ జిల్లా ఇన్చార్జ్ లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. జిల్లాల వారీగా బీజేపీ ఇన్చార్జి ల వివరాలు ఇలా ఉన్నాయి.

అదిలాబాద్…. అల్జీపూర్ శ్రీనివాస్

మంచిర్యాల… పల్లే గంగారెడ్డి

నిర్మల్ …. మోహన్ రెడ్డి

కొమరంభీం – ఆసీఫాబాద్.. జే.శ్రీకాంత్

నిజామాబాద్…. మీసాల చంధ్రయ్య

కామారెడ్డి… బద్దం మహిపాల్ రెడ్డి

కరీంనగర్.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

పెద్దపల్లి… రావుల రాంనాథ్

జగిత్యాల,.. చంధ్రశేఖర్

సంగారెడ్డి.. బొమ్మ జయశ్రీ

మెదక్ .. మల్లారెడ్డి

సిద్దిపేట… అంజన్ కుమార్ గౌడ్

రంగారెడ్డి అర్బన్… యండల లక్ష్మీ నారాయణ

రంగ రెడ్డి రూరల్.. శోభారాణి

వికారాబాద్ . కాసం వెంకటేశ్వర్లు

మేడ్చల్ అర్బన్.. శాంతి కుమార్

మేడ్చల్ రూరల్… నరెందర్ రావు

నల్గొండ.. ఆర్ ప్రదీప్

సూర్యాపేట… చాడా సురేష్ రెడ్డి

యాదాద్రి.. నందకుమార్ యాదవ్

మహబూబ్నగర్.. భరత్ గౌడ్

వనపర్తి.. బీ ప్రతాప్

నాగర్ కర్నూలు.. కొల్లి మాధవి

దోగులాంబ… బీ వెంకట్ రెడ్డి

నారాయణ పేట.. కాంతారావు

వరంగల్ అర్బన్.. మురళీధర్ గౌడ్

వరంగల్ రూరల్.. ఎం శ్రీనివాస్ గౌడ్

జయశంకర్ భూపాలపల్లి.. ఉదయ్ ప్రతాప్

జనగాం.. పాపారావు

మహబూబాబాద్.. కట్టా సుధాకర్

ములుగు.. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఖమ్మం… కడగంచి రమేష్

బద్దాద్రి కొత్తగూడెం.. రమేష్ రెడ్డి

గోల్కొండ.. గోషామహల్… పండురంగా రెడ్డి

భాగ్యనగర్..మలక్ పేట్.. ఎస్ . కుమార్

మహంకాళి.. సికింద్రాబాద్… నాగూరావ్ నామోజీ

భర్కత్ పురా… అంబర్ పేట.. గోలి మధుసుదన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *