నరసాపురం ప్రజలు ఓడిపోయారు భీమవరం ప్రజలు గెలిచారు : హరిరామ జోగయ్య
నరసాపురం ప్రజలు ఓడిపోయారు భీమవరం ప్రజలు గెలిచారు : హరిరామ జోగయ్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లా ఏర్పాటుపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటులో భాగంగా భీమవరం జిల్లా ఏర్పాటుపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన ప్రకటన చేశారు. భీమవరం జిల్లా ఏర్పాటులో వైసీపీ నేతలు, ప్రజలు విజయం సాధించారని …. నరసాపురం వైసీపీ నేతలు, ప్రజలు ఓడిపోయారని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క నిర్ణయంతోనే ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని, ఏ కులాన్ని వెనకేసుకొస్తుందో తెలియడానికి అని హరిరామజోగయ్య ప్రజలలో భావోద్వేగాలను కల్గించారు.