అందరికంటే భిన్నంగా కన్పించేందుకు ఇష్టపడతానంటున్న వర్షిణీ
అందరికంటే భిన్నంగా కన్పించేందుకు ఇష్టపడతానని ….సినీ నటి , యాంకర్ వర్షిణి అన్నారు . హైదరాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్‌ను మోడల్స్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు అంతా కలిసి ఒకే వేదికపై విభిన్న కలెక్షన్స్ ను అందుబాటులో ఉంచారని…ఒక్కో కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు.
హిరో సుమంత్‌తో ఒక సినిమా పూర్తయిందని… రాంగోపాల్ వర్మతో మరో సినిమా చేస్తున్నట్లు వర్షిణి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో వెడ్డింగ్ వేర్, ఫ్యాషన్ వేర్, డిజైనర్ వేర్‌జువెలరీ డెకార్స్ తదితర ఉత్పత్తులు కొలువుదీరాయి .